TV Actor Amardeep, Tejaswini Gowda Haldi Function Photos Went Viral - Sakshi
Sakshi News home page

Amardeep Chowdary - Tejaswini: నటుడి హల్దీ ఫంక్షన్‌లో బుల్లితెర స్టార్స్‌ సందడి

Published Mon, Dec 12 2022 7:05 PM | Last Updated on Mon, Dec 12 2022 8:02 PM

TV Actor Amardeep Tejaswini Gowda Haldi Function Photos went Viral - Sakshi

బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ ఇంట పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఇటీవలే అమర్‌దీప్‌- తేజస్వినిల నిశ్చితార్థం ఘనంగా జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఆ తర్వాత ఓ షోలో నెచ్చెలికి మర్చిపోలేని కానుకనిచ్చాడు అమర్‌. చనిపోయిన ఆమె తండ్రి మైనపు విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడంతో తేజస్వి ఎమోషనలైంది.

ఇదిలా ఉంటే వీరి పెళ్లికి ముహూర్తం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. తాజాగా అమర్‌దీప్‌- తేజస్వినిల హల్దీ వేడుక ఘనంగా జరిగింది. బుల్లితెర నటీనటులు ఈ హల్దీ ఫంక్షన్‌లో తెగ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

చదవండి: యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ
తండ్రి కాబోతున్న రామ్‌చరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement