TV Serial Actress Sunanda Mala Setti Marriage Photos And Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sunanda Mala Setti Marriage: ఘనంగా సీరియల్‌ నటి పెళ్లి, ఫోటోలు వైరల్‌

Dec 19 2022 3:33 PM | Updated on Dec 19 2022 6:53 PM

TV Actress Sunanda Mala Setti Marriage Photos, Videos Goes Viral - Sakshi

నెగెటివ్‌ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి సునందమాల పెళ్లి పీటలెక్కింది. శంకర్‌ అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. ఈ పెళ్లికి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి, కమెడియన్‌ రోహిణి, సీరియల్‌ నటి తనూజ సహా తదితరులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నూతన వధూవరులతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం సునంద పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వధువు మెడలో వరుడు తాళి కడుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా సునంద- శంకర్‌ల నిశ్చితార్థం ఇటీవలే వైజాగ్‌లో ఘనంగా జరిగింది. తన నిశ్చితార్థం నుంచి ప్రీవెడ్డింగ్‌ వరకు అన్ని విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడిస్తూ వచ్చింది సునంద. పెళ్లి పనుల వీడియోను సైతం యూట్యూబ్‌లో అభిమానులతో పంచుకుంది.

చదవండి: హీరోయిన్‌ కంటే ఎక్కువే సంపాదించిన ఆదిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement