మరో వారం వచ్చేసింది. వచ్చేవారం 'పుష్ప 2' మూవీ థియేటర్లలోకి రానుంది. దీంతో తెలుగు చిత్రాలేవి పెద్దగా రావట్లేదు. అదే టైంలో సిద్ధార్థ్ 'మిస్ యూ', శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్' లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో 23 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)
ఓటీటీల్లో ఈ వారం వచ్చే సినిమాల విషయానికొస్తే.. 'వికటకవి', పారాచూట్ అనే తెలుగు వెబ్ సిరీస్‌లు, 'సికందర్ కా మఖద్దర్', 'కృష్ణం ప్రణయ సఖి' అనే చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'లక్కీ భాస్కర్' కూడా ఈ గురువారం ఓటీటీలోకి రానుంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 25-డిసెంబరు 1 వరకు)
అమెజాన్ ప్రైమ్
సేవింగ్ గ్రేస్ (తగలాగ్ సిరీస్) - నవంబర్ 28
హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 29
నెట్‌ఫ్లిక్స్
కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెనెట్ రామ్సే (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 25
ఆంటోని జెసెల్‌నిక్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 26
చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 27
అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 27
లక్కీ భాస్కర్ (తెలుగు సినిమా) - నవంబర్ 28
ద మ‍్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 28
లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 29
పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 29
సెన్నా (పోర్చుగీస్ సిరీస్) - నవంబర్ 29
సికందర్ కా మఖద్దర్ (హిందీ సినిమా) - నవంబర్ 29
ద స్నో సిస్టర్ (నార్వేజియన్ మూవీ) - నవంబర్ 29
ద ట్రంక్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 29
జీ5
వికటకవి (తెలుగు సిరీస్) - నవంబర్ 28
డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ సిరీస్) - నవంబర్ 29
హాట్‌స్టార్
సునామీ: రేస్ ఎగైనస్ట్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 25
పారాచూట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 29
సన్ నెక్స్ట్
కృష్ణం ప్రణయ సఖి (కన్నడ సినిమా) - నవంబర్ 29
బుక్ మై షో
జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ మూవీ) - నవంబర్ 29
ద వైల్డ్ రోబో (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 29
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 29
లయన్స్ గేట్ ప్లే
బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 29
(ఇదీ చదవండి: 'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు)
Comments
Please login to add a commentAdd a comment