This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే? | Here's The List Of 17 New Movies And Web Series Releases In May 2nd Week 2024 In OTT | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: ఓటీటీల్లోకి ఏకంగా 17 మూవీస్.. ఆ రెండు స్పెషల్

Published Mon, May 6 2024 8:03 AM | Last Updated on Mon, May 6 2024 10:14 AM

Upcoming OTT Release Movies In Telugu May 2nd Week

ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈ వీకెండ్ తర్వాత అంటే సోమవారం (మే 13) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు ఐపీఎల్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ క్రమంలోనే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో 'కృ‍ష్ణమ్మ' అనే మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. మరోవైపు ఓటీటీలో కూడా 15కి పైగా మూవీస్-సిరీస్‌లు రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)

ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ విషయానికొస్తే దాదాపు 16 సినిమాలు/సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్-హిందీ సినిమాలు/వెబ్ సిరీసులే ఉన్నాయి. అయితే 'ఆవేశం' అనే డబ్బింగ్ మూవీతో పాటు '8 ఏఎమ్ మెట్రో' చిత్రం మాత్రమే ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‪‌గా ఓటీటీల్లో ఏ సినిమాలు ఎప్పుడు రాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (మే 06-12వ తేదీ వరకు)

నెట్‍‌ఫ్లిక్స్

  • ద రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) - మే 06

  • బోడ్కిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09

  • మదర్ ఆఫ్ ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 09

  • థ్యాంక్యూ నెక్స్ట్ (టర్కిష్ సిరీస్) - మే 09

  • లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 10

అమెజాన్ ప్రైమ్

  • ఆవేశం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 09 (రూమర్ డేట్)

  • మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) - మే 09

  • ద గోట్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09

 

హాట్‌స్టార్

  • ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ మూవీ) - మే 08

జీ 5

  • 8 ఏఎమ్ మెట్రో (హిందీ మూవీ) - మే 10

  • పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) - మే 10

జియో సినిమా

  • మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ సిరీస్) - మే 10

సోనీ లివ్

  • అన్ దేకి సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 10

లయన్స్ గేట్ ప్లే

  • ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 10

సన్ నెక్స్ట్

  • ఫ్యూచర్ పొండాటి (తమిళ సిరీస్) - మే 10

ఆపిల్ ప్లస్ టీవీ

  • డార్క్ మేటర్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08

  • హాలీవుడ్ కెన్ క్వీన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 08

(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement