నితిన్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా | Urvashi Rautela Special Song in Nithin Macherla Niyojakavargam Movie | Sakshi
Sakshi News home page

నితిన్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా

Published Mon, Mar 7 2022 3:28 PM | Last Updated on Mon, Mar 7 2022 4:16 PM

Urvashi Rautela Special Song in Nithin Macherla Niyojakavargam Movie - Sakshi

యంగ్‌ హీరో నితిన్‌ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృతిశెట్టి ఇందులో నితిన్‌కి జోడీగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలాను సంప్రదించారు.

స్పెషల్‌ సాంగ్‌ కోసం ఊర్వశీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.ఇప్పటికే మేకర్స్‌ ఆమెను సంప్రదించగా, వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తుంది. త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. ఏప్రిల్‌ 29న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement