Valentines Day Special: Actor Nikhil First Interview With His Wife Pallavi In Telugu - Sakshi
Sakshi News home page

Hero Nikhil: భార్యతో కలిసి హీరో నిఖిల్‌ తొలి ఇంటర్య్వూ, భర్త గురించి పల్లవి ఏం చెప్పిందంటే..

Published Tue, Feb 15 2022 10:49 AM | Last Updated on Tue, Feb 15 2022 11:27 AM

Valentines Day 2022: Nikhil, Wife Pallavi Special Interview With Sakshi TV

 యంగ్‌ హీరో నిఖిల్‌ ఏడాది క్రితం తన ప్రేయసి పల్లవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత లాక్‌డౌన్‌ 2020 డిసెంబర్‌లో నిఖిల్‌-పల్లవిల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిఖిల్‌-పల్లవిలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే పెళ్లి అనంతరం భార్యతో కలిసి ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు నిఖిల్‌.

చదవండి: మా బ్రేకప్‌కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్‌

ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) వాలంటైన్స్‌ డే సందర్భంగా నిఖిల్‌ తన భార్య, డాక్టర్‌ పల్లవితో ‍కలిసి తొలిసారి మీడియాకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఈ లవ్లీ కపుల్స్‌ సాక్షి టీవీతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ డాక్టర్‌-యాక్టర్‌ మధ్య అసలు ప్రేమ ఎలా మొదలైందో మీరు కూడా తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement