
సాక్షి, చెన్నై: ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి గురించి ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలు, వీడియోలు విడుదలయ్యాయి. తాజాగా సంచలన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కరోనాపై అవగాహన కలిగించే విధంగా ద్విపాత్రాభినయం చేసిన వీడియో విడుదలైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కరోనాపై పోరాటానికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరించారు. కరోనాను అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment