'విశ్వాసం’ సినిమా అజిత్‌ కూతురితో మెహరీన్‌ | Vasanth Ravi, Mehreen and Anikha Surendran come together for a horror thriller | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌ 3’ తర్వాత మరో సినిమా ప్రకటించిన మెహరీన్‌

Published Fri, Jul 7 2023 6:26 AM | Last Updated on Fri, Jul 7 2023 7:39 AM

Vasanth Ravi, Mehreen and Anikha Surendran come together for a horror thriller - Sakshi

‘ఎఫ్‌ 3’ (2022) తర్వాత మెహరీన్‌ తెలుగులో సినిమాలు కమిట్‌ కాలేదు. తాజాగా తమిళంలో ఓ కొత్త చిత్రంలో  హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించారు. శబరీష్‌ నంద దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో వసంత్‌ రవి హీరో.

ఈ చిత్రం పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఇందులో సునీల్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ‘విశ్వాసం’లో హీరో అజిత్‌ కూతురి పాత్రలో కనిపించిన అనిఖా సురేంద్రన్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుంది. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ఆరంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement