Veteran Actor Arun Bali Dies At 79 In Mumbai - Sakshi
Sakshi News home page

Arun Bali : ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత

Published Fri, Oct 7 2022 9:39 AM | Last Updated on Fri, Oct 7 2022 10:05 AM

Veteran Actor Arun Bali Dies At 79 In Mumbai - Sakshi

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అరున్‌ బాలి(79)కన్నుమూశారు. మస్తీనియా గ్రావిస్‌ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న బాలి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

3 ఇడియట్స్‌, పీకే వంటి హిట్‌ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించారు.ఇటీవలే విడుదలైన 'లాల్​సింగ్​ చద్దా' సినిమాలోనూ ఆయన కనిపించారు. బాలి మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement