నయనతార- విఘ్నేష్‌ శివన్‌ల నిశ్చితార్థం.. ఇదిగో సాక్ష్యం | Vignesh Shivan And Nayantharas Romantic Easter Celebration | Sakshi
Sakshi News home page

నయనతార- విఘ్నేష్‌ శివన్‌ల నిశ్చితార్థం.. ఇదిగో సాక్ష్యం

Published Tue, Apr 6 2021 12:12 AM | Last Updated on Tue, Apr 6 2021 8:58 AM

Vignesh Shivan And Nayantharas Romantic Easter Celebration - Sakshi

ఇటీవల నయనతార చేతికి ప్లాటినమ్‌ రింగ్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసి, ‘వేలితో పాటు ప్రాణాన్ని కూడా చేర్చి’ అని విఘ్నేష్‌ శివన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ నిశ్చితార్థం అయిందని ఆ ఫొటో స్పష్టం చేసింది. తాజాగా విఘ్నేష్‌ మరో ఫొటోను షేర్‌ చేశారు. ఈస్టర్‌ పండగ సందర్భంగా దిగిన ఫొటో ఇది. ‘‘ఈస్టర్‌ డే.. హ్యాపీ డే’’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ చేశారు విఘ్నేష్‌. ఆదివారం ఈ జంట ఆనందంగా పండగ జరుపుకుంది. ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమగా చూస్తున్న ఈ ఫొటోకు బోలెడన్ని లైక్స్‌ పడ్డాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement