Bichagadu-2 Theme Song: Vijay Antony Movie Theme Song Released, Video Viral - Sakshi
Sakshi News home page

Bichagadu-2 Theme Song: ఈ హీరో 'బిచ్చగాడి'లా ఎలా మారిపోయాడో చూడండి

Published Thu, Mar 17 2022 9:59 AM | Last Updated on Thu, Mar 17 2022 10:51 AM

Vijay Antony Bichagadu-2 Theme Song Released - Sakshi

Vijay Antony's Bichagadu-2 Theme Song: విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా  ‘బిచ్చగాడు 2’ రూపొందుతోంది. ఫాతిమా విజయ్‌ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్‌ ఆంటోనీ. హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించడంతోపాటు సంగీతం, ఎడిటింగ్‌ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు విజయ్‌ ఆంటోని.

ఇందులో కావ్యా థాపర్‌ హీరోయిన్‌. ఈ చిత్రం థీమ్‌ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. ‘చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు ’ అనే మాటలు థీమ్‌ సాంగ్‌లో వినిపిస్తాయి.  చరిత్రను సంపన్నులు రాశారు.

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement