ప్రేమ తగ్గిపోతుందా? | Wedding Diaries First Look Launched | Sakshi
Sakshi News home page

ప్రేమ తగ్గిపోతుందా?

Published Sat, Jun 3 2023 5:04 AM | Last Updated on Sat, Jun 3 2023 5:04 AM

Wedding Diaries First Look Launched - Sakshi

అర్జున్‌ అంబటి, చాందిని తమిళరసన్‌ జంటగా వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘వెడ్డింగ్‌ డైరీస్‌’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘విడిపోవాలనుకున్న భార్యాభర్తలు తమ ప్రేమను బలపర్చుకొని వైవాహిక బంధాన్ని ఎలా కొనసాగించారు? ఆ భార్యాభర్తల నడుమ ఎలాంటి సంఘర్షణ జరిగింది? అనేది ఈ సినిమాలోని మెయిన్‌ పాయింట్‌. ‘పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోతుందా..?’ అనేది కాన్సెప్ట్‌’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement