సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో సమంత గర్భవతిగా నటించడంతో ఫస్ట్‌లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే సినిమాపై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(నవంబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘యశోద’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు.
డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ అంటూ యశోద మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.సమంత తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేసిందటున్నారు. కాన్సెప్ట్ చాలా బాగుందని, విజువల్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టిందని కామెంట్ చేస్తున్నారు.
#Yashoda Review:
Decent Engaging Emotional Thriller 👌#SamanthaRuthPrabhu is the lifeline of the film 👍
Other Cast were apt & good 👌
BGM is Superb 💯
Visuals & Action Scenes are good 👍
Concept 👏
Rating: ⭐⭐⭐/5#YashodaTheMovie #YashodaReview #Samantha pic.twitter.com/YZfACi5gua
— Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022
ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉందని, ప్రీఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే సీన్స్, ట్వీస్ట్‌లు బాగుంటాయని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సమంత కష్టానికి తగిన ఫలితం లభించిందని నెటిజన్స్ అంటున్నారు. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు మూవీకి హైలైట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
#Yashoda Decent 1st Half!
Interesting storyline and setup with a good pre-interval to interval sequence. Good setup for the 2nd half.
— Venky Reviews (@venkyreviews) November 11, 2022
#Yashoda - Engaging for the most part. Kottha concept, twists Chala baaga raasukunnaru, but aa twists reveal Inka manchiga construct/Present chesunte Inka bavundedhi. @Samanthaprabhu2 is awesome and all the technical crew did a solid Job. #Mani sir’s BGM 💥.
— Thyview (@Thyview) November 11, 2022
#Yashoda Review
POSITIVES:
1. #SamanthaRuthPrabhu
2. Casting
3. Concept
4. Action Scenes
5. Duration
6. Interval
NEGATIVES:
1. Starting 20 mins
2. Lags
Overall, #YashodaTheMovie works due to #SamanthaRuthPrabhu despite some flaws.#yashodareview #Samantha pic.twitter.com/L71zl31Did
— Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022
Got to know that @Samanthaprabhu2 was continuing her work for #Yashoda even after her health issues.
Take a bow #SamanthaRuthPrabhu 👏
She holds the film together & provides us an edge of the swat experience 👌
Your efforts deserve respect 💯#yashodareview #YashodaTheMovie pic.twitter.com/UzIhlqJGbm
— OTTRelease (@ott_release) November 11, 2022
#Yashoda
1st half:
Good first half 👍
Director took his time to build the story in first 45 minutes slow some times and after 45 minutes story gets engaging. #Samantha is brilliant in her role. Perfect setup to start a thriller second half hope it will get even more engaging. pic.twitter.com/zlYOiaDxjB
— MoviesOnReel (@MoviesOnReel1) November 11, 2022
#Yashoda Movie starts out routine but develops into a mystery thriller that keeps you on the edge @Samanthaprabhu2 action & BGM good overall good @Radhakrishnaen9 @varusarath5 @hareeshnarayan @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial #SamanthaRuthPrabhu
— శేఖర్/sekhar/ सेखर (@sekhar_pydijsp) November 11, 2022
Comments
Please login to add a commentAdd a comment