డేట్‌ ఫిక్స్‌ | Yevam Movie Releasing On June 14th | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌

Published Mon, Jun 3 2024 6:20 AM | Last Updated on Mon, Jun 3 2024 6:20 AM

Yevam Movie Releasing On June 14th

చాందినీ చౌదరి, వశిష్ఠ సింహా, భరత్‌ రాజ్, అషు రెడ్డి లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘యేవమ్‌’. ఈ చిత్రంలో ఎస్‌ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి. ప్రకాశ్‌ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్‌ గోపరాజు నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది.

 జూన్‌ 14న రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రకాశ్‌ దంతులూరి మాట్లాడుతూ– ‘‘మహిళా సాధికారతను చాటి చెప్పేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement