యూరియా కొరత లేదు
జిల్లా వ్యాప్తంగా అవసరానికి మించి యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదు. రైతులు అవసరానికి మించి రెండింతలు యూరియాను వేస్తున్నారు. దీనివల్ల పంటకు లాభాల కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. రైతులు అవసరం మేరకు యూరియా వాడాలి.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ
చలి కారణంగా యూరియా ఎక్కువ వాడారు
జిల్లాలో ముందస్తుగా వరి నాట్లు పూర్తి కావడంతో వాతావరణంలో చలి తీవ్రత వల్ల వరి పైరు ఎత్తు పెరగలేదు. ఈ పంట కాలంలో అధికంగా యూరియా వేశారు. కొన్ని మండలాల్లో వరి పైరు తక్కువ రోజులకే పూత దశకు చేరుకోవడంతో సాకీయ (వెజిటేటివ్ గ్రోత్) కోసం యూరియా ఎక్కువగా వినియోగించాల్సి వచ్చింది. వరి పూత దశలో యూరియా వాడకం వల్ల పూత రావడం కొద్దిరోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ శ్రీనివాసరావు,
పోగ్రాం కోఆర్డినేటర్ కేవీకే కంపాసాగర్
యూరియా కొరత లేదు
Comments
Please login to add a commentAdd a comment