75వ స్వాతంత్య్ర వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నాం. తొంభై ఏళ్ల పోరాటాలు, యోధుల త్యాగాల దగ్గరి నుంచి ఇన్నేళ్లలో దేశం సాధించిన అభివృద్ధి దాకా అన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. బాగానే ఉంది.. మరి అప్పటి పోరాటంలో, ఇప్పటిదాకా సాధించిన ప్రగతిలో పాలుపంచుకున్న మహిళల మాటేంటి? వాళ్లకు సరైన ప్రాధాన్యం దక్కుతోందా? మగవాళ్లతో అన్నింటా పోటీ పడుతూ తానై నిలుస్తున్నా.. నిజమైన స్వేచ్ఛకు మహిళ ఎందుకు దూరంగా ఉంటోంది! ఇంతకీ అఖండ భారతావనిలో మగువకు స్థానం ఎక్కడుందసలు?
Comments
Please login to add a commentAdd a comment