విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. టేకాఫ్‌ నిలిపివేత | Air India Flight Aborts Take Off From Goa After Bird Hit | Sakshi
Sakshi News home page

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. టేకాఫ్‌ నిలిపివేత

Published Wed, Aug 14 2024 11:30 AM | Last Updated on Wed, Aug 14 2024 1:53 PM

Air India Flight Aborts Take Off From Goa After Bird Hit

పనాజి: గోవా డబోలిమ్‌ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌కు సిద్ధమైన ఎయిర్‌ఇండియా విమానానికి పక్షి ఢీకొట్టింది. దీంతో విమానం గాల్లోకి ఎగరలేదు. ఈ ఘటన బుధవారం(ఆగస్టు14) తెల్లవాారుజామున 6.45గంటలకు జరిగింది. 

సౌత్‌గోవాలోని డబోలిమ్‌ విమానాశ్రయం నుంచి విమానం ముంబై వెళ్లాల్సిఉంది. రన్‌వేపైనే విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో టేకాఫ్‌ నిలిపివేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానానికి ఏవైనా రిపేర్లు అవసరమా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement