తమిళనాడు బీజేపీ ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌గా 'అమర్ ప్రసాద్ రెడ్డి' | Amar Prasad Reddy Appointed As Tamil Nadu BJP Lok Sabha Campaign in charge | Sakshi
Sakshi News home page

తమిళనాడు బీజేపీ ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌గా 'అమర్ ప్రసాద్ రెడ్డి'

Published Sat, Mar 23 2024 8:43 PM | Last Updated on Sat, Mar 23 2024 8:44 PM

Amar Prasad Reddy Appointed As Tamil Nadu BJP Lok Sabha Campaign in charge - Sakshi

తమిళనాడు బీజేపీ లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రొఫెసర్ & భారత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు 'అమర్ ప్రసాద్ రెడ్డి' నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఈయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.

అమర్ ప్రసాద్ రెడ్డిని తమిళనాడు బీజేపీ లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించడానికి ముందు.. కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై.. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కోయంబత్తూరు ముఖ్యమైన సీటు అని, ఆ సీటు ఆయనకే దక్కుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement