సహకార సంస్థల మెగా సదస్సు ప్రారంభం: కొత్త కార్యక్రమానికి శ్రీకారం | Amit Shah to Address First National Cooperative Conference On 25 Sept | Sakshi
Sakshi News home page

National Cooperative Conference: ప్రసంగిస్తున్న అమిత్‌ షా

Published Sat, Sep 25 2021 12:55 PM | Last Updated on Sat, Sep 25 2021 1:47 PM

Amit Shah to Address First National Cooperative Conference On 25 Sept - Sakshi

Cooperative Conference: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రి ఇవాళ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖ ఆధ్వర్యంలో శనివారం సహకార సంస్థల మెగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలకు చెందిన 8 కోట్ల మంది సభ్యులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడనున్నారు. ఈ వేదిక మీద అమిత్‌ షా ప్రసంగించనున్నారు. 
(చదవండి: న‌రేంద్ర మోదీ ఒక హీరో.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ప్ర‌శంస‌లు వర్షం)

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగుతుండగా.. ఈ కాన్ఫరెన్స్‌‌ను సహకార సంస్థలు ఐఎఫ్‌ఎఫ్‌సీఓ, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, నాఫెడ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఈడీ),  క్రిబ్చో (KRIBHCO)తోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి.

చదవండి: మూడే రోజులు... ఎన్నో అంశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement