9 నుంచి 15 వరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ | Amit Shah appeals to citizen to participate Har Ghar Tiranga campaign | Sakshi
Sakshi News home page

9 నుంచి 15 వరకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’

Published Sun, Aug 4 2024 6:01 AM | Last Updated on Sun, Aug 4 2024 7:53 AM

Amit Shah appeals to citizen to participate Har Ghar Tiranga campaign

ఇళ్ల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని అమిత్‌ షా పిలుపు 

సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్‌ ఘర్‌ తిరంగా’ప్రచారంలో భాగంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

అంతేగాక ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెలీ్ఫలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని శనివారం ఆయన ‘ఎక్స్‌’లో కోరారు. ప్రధాని మోదీ ప్రారంభించిన హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని అమిత్‌ షా పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement