ఉత్తర ప్రదేశ్: అయోధ్య విమానాశ్రయం పేరు మారనుంది. విమానాశ్రయం పేరు మార్పుకు ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రం ఇక నుంచి మర్యాద పురోషత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా పిలవనున్నారు. దీనికి రాష్ట్ర అసెంబ్లీ నుంచి కూడా మద్దతు లభించింది. మంత్రి మండలి ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ నుంచి భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యా ట్వీట్ చేశారు.
. @UPGovt की कैबिनेट में #अयोध्या स्थित एयरपोर्ट का नाम मर्यादा पुरुषोत्तम भगवान #श्रीराम जी के नाम पर किए जाने के प्रस्ताव को मंजूरी दे दी। आपकी प्रदेश सरकार #श्रीराम_लला की नगरी अयोध्या को विश्व के धार्मिक स्थलों में अग्रणी स्थान दिलाने के लिए संकल्पित है। pic.twitter.com/7NbXLvurpN
— Keshav Prasad Maurya (@kpmaurya1) November 24, 2020
Comments
Please login to add a commentAdd a comment