సామ్రాజ్య భారతి:1934,1935/1947 ఘట్టాలు | Azadi ka Amrit Mahotsav Incidents Laws And Births | Sakshi
Sakshi News home page

సామ్రాజ్య భారతి:1934,1935/1947 ఘట్టాలు

Published Tue, Aug 9 2022 7:27 PM | Last Updated on Tue, Aug 9 2022 7:27 PM

Azadi ka Amrit Mahotsav Incidents Laws And Births - Sakshi

ఘట్టాలు

  • శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసిన గాంధీజీ.
  • భారత కమ్యూనిస్టు పార్టీపై బ్రిటిష్‌ ప్రభుత్వ నిషేధం.

చట్టాలు:
వారానికి 65 గంటల పని చట్టం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్, సుగర్‌కేన్‌ యాక్ట్, ఇండియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్, పెట్రోలియం యాక్ట్, డాక్‌ లేబరరర్స్‌ యాక్ట్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ –1935

జననాలు:
మహేంద్ర కపూర్‌ : సి.నే. గాయకులు (అమృత్‌సర్‌); విజయ్‌ ఆనంద్‌ : సినీ దర్శక, నిర్మాత (గురదాస్‌పూర్‌); కాన్షీరామ్‌ : బహుజన్‌ సమాజ్‌ పార్టీ స్థాపకులు (రూప్‌నగర్‌); రస్కిన్‌ బాండ్‌ : బాలల రచయిత (హిమాచల్‌ప్రదేశ్‌); ప్రతిభా పాటిల్‌ : భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి (మహారాష్ట్ర); చో రామస్వామి : ‘తుగ్లక్‌’ పత్రిక సంపాదకులు (చెన్నై); శ్యామ్‌ బెనెగల్‌ : సినీ దర్శకులు (సికింద్రాబాద్‌); రాజశ్రీ : సినీ గేయ రచయిత, డైలాగ్‌ రైటర్‌ (విజయనగరం).
జయేంద్ర సరస్వతి : ఆథ్యాత్మిక గురువు (తమిళనాడు); ప్రేమ్‌ చోప్రా : బాలీవుడ్‌ నటుడు (లాహోర్‌); సలీమ్‌ ఖాన్‌ : బాలీవుడ్‌ నటుడు (ఇండోర్‌); ప్రణబ్‌ ముఖర్జీ :  భారత 13వ రాష్ట్రపతి (ప.బెం.); సావిత్రి : సీనియర్‌ నటి (చిర్రావూరు); పి.సుశీల : గాయని (విజయనగరం); కైకాల సత్యనారాయణ : నటులు (కౌతారం); రాజసులోచన : నటి, శాస్త్రీయ నృత్యకారిణి (విజయవాడ); డాక్టర్‌ ప్రభాకరరెడ్డి : నటులు (తుంగతుర్తి); తెన్నేటి హేమలత : రచయిత్రి (విజయవాడ); సి.ఎస్‌.రావ్‌ : సినీ రచయిత (ద్రాక్షారామం) 

(చదవండి: చైతన్య భారతి: ఇరోమ్‌ చాను షర్మిల, పౌర హక్కుల కార్యకర్త.. నిరశన ఉద్యమం!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement