ఇలా ఖాళీ చేయగానే.. అలా కుప్పకూలింది | Bengaluru Building Collapse Video After Metro Labourers Vacate | Sakshi
Sakshi News home page

VIDEO: ఇలా ఖాళీ చేయగానే.. అలా కుప్పకూలింది

Published Mon, Sep 27 2021 2:16 PM | Last Updated on Mon, Sep 27 2021 3:11 PM

Bengaluru Building Collapse Video After Metro Labourers Vacate - Sakshi

Lakkasandra Building Collapse: బెంగళూరులో ఈ ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. లక్కసంద్రలో ఓ పాత భవనం నుంచి మనుషుల్ని ఖాళీ చేయించిన కొన్నిక్షణాలకే అది కుప్పకూలిపోయింది. 


మెట్రో పనుల కోసం కొందరు వర్కర్లు(వలస కూలీలు).. ఆ భవనంలో ఉంటున్నారు. అది పాత భవనం కావడం, కుప్పకూలే అవకాశం ఉందన్న అంచనాతో సోమవారం ఉదయం అధికారులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఆ వర్కర్లను ఖాళీ చేయించారు.  వాళ్లను ఖాళీ చేయించిన కాసేపటికే.. చూస్తుండగానే అది కూలిపోయింది. మూడంతస్తుల ఆ భవనం కూలిన ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అధికారులు ధృవీకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement