బుద్ధదేవ్‌కు అంతిమ వీడ్కోలు | Buddhadeb Bhattacharjee On His Final Journey In Kolkata | Sakshi
Sakshi News home page

బుద్ధదేవ్‌కు అంతిమ వీడ్కోలు

Published Sat, Aug 10 2024 6:27 AM | Last Updated on Sat, Aug 10 2024 7:04 AM

Buddhadeb Bhattacharjee On His Final Journey In Kolkata

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్‌ భట్టాచార్యకు సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం  వీడ్కోలు పలికారు. కోల్‌కతాలో సీపీఎం ప్రధాన కార్యాలయంలో బుద్ధదేవ్‌ భౌతికాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు.

 అంతిమయాత్రలో పారీ్టలకు అతీతంగా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. లాల్‌ సలామ్‌ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. సాయంత్రం బుద్ధదేవ్‌ పారి్థవ దేహాన్ని ఆయన కోరిక ప్రకారమే ఎన్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్‌ భట్టాచార్య గురువారం తన ఇంట్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement