
సాక్షి, న్యూఢిల్లీ : నెలలో అన్ని రోజులు రేషన్ షాపులు తెరిచి ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. రేషన్ షాపుల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రాలకు ఇప్పటి వరకు 20 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేశామని వెల్లడించింది. రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.84 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నాయని, మూడు రోజుల్లో రాష్ట్రాలకు మరో 51 లక్షల డోసులు పంపిణీ చేస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment