సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా దేశంలో 4362 పాటిజిట్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రసుతం దేశవ్యాప్తంగా 54118 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కరోనా కేసులు: ఐదువేలకు దిగువన కొత్త కేసులు
Published Mon, Mar 7 2022 9:33 AM | Last Updated on Mon, Mar 7 2022 9:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment