ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా నళిన్‌ ప్రభాత్‌ | CRPF ADG Nalin Prabhat appointed chief of NSG | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా నళిన్‌ ప్రభాత్‌

Published Sat, Apr 20 2024 5:30 AM | Last Updated on Sat, Apr 20 2024 5:30 AM

CRPF ADG Nalin Prabhat appointed chief of NSG - Sakshi

న్యూఢిల్లీ: దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ) అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేబినెట్‌లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

1992 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐపీఎస్‌ అయిన ప్రభాత్‌ సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. 2028 ఆగస్ట్‌ 31వ తేదీ వరకు ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా ఆయన కొనసాగుతారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement