Dehradun Rishikesh Bridge Collapses Road Caves Heavy Rainfall - Sakshi
Sakshi News home page

Uttarakhand Bridge: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో వైరల్‌

Published Fri, Aug 27 2021 5:25 PM | Last Updated on Fri, Aug 27 2021 7:47 PM

Dehradun Rishikesh Bridge Collapses Road Caves Heavy Rainfall - Sakshi

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెహ్రడూన్‌ సమీపంలోని జఖాన్ నది వద్ద ఉన్న డెహ్రాడూన్-రిషికేష్ వంతెన నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్ప కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి.  అయితే, వాహనల్లోని జనం.. ప్రమాదాన్ని గ్రహించి వంతెనపైకి చేరుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది. 

చదవండి: Cricketer Rashid Khan: అఫ్గాన్‌లను చంపడం ఆపండి ప్లీజ్‌.. రషీద్‌ ఖాన్‌ ఉద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement