స్టాలిన్‌కు అవార్డు.. ఏ విభాగంలో వచ్చిందో తెలుసా? | DMK Leader Stalin Got Samajika Seva Margadarsi Award In Tamilnadu | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌కు అవార్డు.. ఏ విభాగంలో వచ్చిందో తెలుసా?

Published Sun, Apr 18 2021 8:04 AM | Last Updated on Sun, Apr 18 2021 11:27 AM

DMK Leader Stalin Got Samajika Seva Margadarsi Award In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు 2020 సంవత్సరానికి సామాజిక సేవా మార్గదర్శి అవార్డును ఇంట్రాక్టివ్‌ ఫోరం ఆఫ్‌ ఇండియన్‌ ఎకానమీ ప్రకటించింది. అవార్డును అంతర్జాలం వేదికగా జరిగిన కార్యక్రమంలో స్టాలిన్‌ అందుకున్నారు. 2020 సంవత్సరానికి సామాజిక సేవా మార్గదర్శి అవార్డుకు స్టాలిన్‌ను ఎంపిక చేసింది. శుక్రవారం గోవాలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కొష్యారిలు ఈ అవార్డులను ప్రదానం చేశారు.
చదవండి: తిరుపతిలో ఓటమికి టీడీపీ ముందుగానే సాకులు వెతుక్కుంటోంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement