సందీప్‌ ఘోష్‌ తండ్రి నివాసంలో ఈడీ సోదాలు | ED officials conducts search operations on Sandip Ghosh's father residence | Sakshi
Sakshi News home page

కోల్‌కతా ఉదంతం: సందీప్‌ ఘోష్‌ తండ్రి నివాసంలో ఈడీ సోదాలు

Published Thu, Sep 12 2024 7:40 AM | Last Updated on Thu, Sep 12 2024 9:21 AM

ED officials conducts search operations on Sandip Ghosh's father residence

కోల్‌కతా: జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన అనంతరం ఆర్జీ కర్‌ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌ ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు గురువారం ఉదయం కోల్‌కతా, సబర్బన్‌ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ తండ్రి  సత్య ప్రకాశ్‌ నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

 

మరోవైపు.. డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ డార్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక.. హత్యాచార ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు  సందీప్‌ ఘోష్ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

చదవండి: జూనియర్‌ డాక్టర్ల షరతులు.. కుదిరే పనికాదన్న సర్కారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement