తమిళనాడులో పేలుడు.. ముగ్గురి మృతి | explosion in crackers godown in tamil nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో పేలుడు.. ముగ్గురి మృతి

Published Tue, Oct 8 2024 6:50 PM | Last Updated on Tue, Oct 8 2024 7:46 PM

explosion in crackers godown in tamil nadu

చెన్నై: తమిళనాడులో భారీ పేలుడు చోటుచేసుకుంది. మంగళవారం తిరువూరు జిల్లాలోని ఓ బాణాసంచా గోడౌన్‌లో భారీగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

క్రెడిట్స్‌: TNIE Tamil Nadu

మృతిచెందినవారిలో 9 నెలల పాప ఉ‍న్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి తీవ్ర గాయలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి 10 ఇళ్లకుపైగా ధ్వంసం అయ్యాయి. పేలుడు శబ్దానికి భయంతో ప్రజలు పరుగులు  తీశారు.  సమాచారం అందుకొని ఘటనా ​​ స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement