Massive Explosion At Stone Quarry In Virudhunagar District, Details Inside | Sakshi
Sakshi News home page

తమిళనాడులో భారీ పేలుడు

Published Wed, May 1 2024 10:57 AM | Last Updated on Wed, May 1 2024 6:03 PM

Explosion at Stone Quarry in Virudhunagar District

చెన్నై: తమిళనాడులో  బుధవారం ఉదయం  భారీ పేలుడు సంభవించింది.  ఈ పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా, 12 మందికి గాయాలైనట్లు సమాచారం. విరుదునగర్‌ జిల్లా కారియాపట్టీలోని ఓ క్వారీలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement