Sivakasi Fire Accident Today At Crackers Factory In Tamilnadu - Sakshi
Sakshi News home page

Sivakasi Fire Accident: బాణాసంచా తయారీ కేం‍ద్రంలో భారీ పేలుడు..

Published Tue, Nov 16 2021 1:54 PM | Last Updated on Tue, Nov 16 2021 2:15 PM

Fire Accident At Shiva Kashi Crackers Factory In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడులోని శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం భారీపేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిని వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement