బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖ మంత్రితో జైశంకర్‌ భేటీ | Foreign Minister S Jaishankar Meets Bangladesh IandB Minister | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖ మంత్రితో జైశంకర్‌ భేటీ

Published Tue, Sep 7 2021 5:09 PM | Last Updated on Tue, Sep 7 2021 5:11 PM

Foreign Minister S Jaishankar Meets Bangladesh IandB Minister - Sakshi

బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖా మంత్రి హసన్‌ మహమూద్‌తో భేటీ అయిన ఎస్‌ జైశంకర్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ భారత్‌ అధికారిక  పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖ మంత్రి హసన్‌ మహమూద్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు జైశంకర్‌ తెలిపారు. 'బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖా మంత్రి హసన్‌ మహమూద్‌ని కలిసినందకు చాలా సంతోషంగా ఉంది. ఈ ద్వైపాక్షిక సహకారం ఇరుదేశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది' అంటూ జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. (చదవండి: ‘భారత్‌ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement