హీట్‌వేవ్‌ ముగిసింది.. ఇక వానలే వానలు | Heatwave Conditions Will Abate Soon: IMD | Sakshi
Sakshi News home page

హీట్‌వేవ్‌ ముగిసినట్లే.. భారీ వర్షాలకు ఛాన్స్‌ : ఐఎండీ

Published Sat, Jun 22 2024 5:28 PM | Last Updated on Sat, Jun 22 2024 5:56 PM

Heatwave Conditions Will Abate Soon: IMD

న్యూఢిల్లీ: ఉత్తరభారతానికి భారత వాతావరణశాఖ(ఐఎండీ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. జూన్‌ 23-25 తేదీల మధ్య అధిక ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం 40కిపైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. 

పశ్చిమతీరంలో భారీ వర్షాలు పడే అవకాశముందని రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రానున్న నాలుగైదు రోజుల్లో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర,గోవాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వెస్ట్‌బెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, బిహార్‌లలో భారీ వర్షాలతో పాటు బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీయనున్నాయని వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement