ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా.. 10 మంది మృతి | Horrific Bus Accident At Pavagada In Karnataka | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా.. 10 మంది మృతి

Published Sat, Mar 19 2022 10:55 AM | Last Updated on Sat, Mar 19 2022 11:33 AM

Horrific Bus Accident At Pavagada In Karnataka - Sakshi

కర్ణాటక: పావగడ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 10 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. వైఎన్‌ఎస్‌ కోట నుంచి పావగడకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని పావగడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
చదవండి: రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement