Indian Army Truck Catches Fire In Jammu And Kashmir's Poonch District, Know Details - Sakshi
Sakshi News home page

Jammu & Kashmir: జమ్మూకాశ్మీర్‌లో విషాదం.. నలుగురు జవాన్లు సజీవదహనం

Published Thu, Apr 20 2023 4:24 PM | Last Updated on Thu, Apr 20 2023 4:58 PM

Indian Army Truck Catches Fire In Jammu Kashmir Poonch District - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. 

వివరాల ప్రకారం.. జమ్ము-పూంఛ్‌ రహదారిపై భారత ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement