KOO App Download, Indian Micro Blogging App KOO Crosess 3 Million Downloads | ‘కూ’కి క్యూ కడుతున్న నెటిజన్లు - Sakshi
Sakshi News home page

‘కూ’కి క్యూ కడుతున్న నెటిజన్లు

Published Fri, Feb 12 2021 8:46 AM | Last Updated on Fri, Feb 12 2021 11:32 AM

Indian Based Microblogging Platform Koo APP Crosses 3 Million Users - Sakshi

న్యూఢిల్లీ: ట్విట్టర్‌ సంస్థతో ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు దేశీయంగా తయారు చేసిన ట్విట్టర్‌ తరహా యాప్‌ ‘కూ’ వాడాలంటూ పిలుపునిస్తున్నారు. తమ పోస్టులను అందులోనే షేర్‌ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు భారీగా కూ వైపు మళ్లిపోతున్నారు. ఈ వారంలోనే కూలో వినియోగదారులు పది లక్షల వరకు పెరిగారు. ఒకప్పుడు 20 లక్షల మంది యూజర్లు ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. 

చదవండి:
‘కూ’ యాప్‌ సురక్షితమేనా? సంచలన విషయాలు
‘కూ’ అకౌంట్‌ను ఇలా ఓపెన్‌ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement