Karnataka Assembly Election 2023 Exit Polls Results Live: BJP or Congress? - Sakshi
Sakshi News home page

కర్ణాటక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. 

Published Wed, May 10 2023 6:40 PM | Last Updated on Wed, May 10 2023 10:36 PM

Karnataka Assembly Election Exit Poll Result 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. ఇక, పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇక, అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో కర్ణాటకలో హంగ్‌ ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ అన్ని ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. కర్ణాటకలో మ్యాజిక్‌ ఫిగర్‌ 113. అయితే, ఏ పార్టీ 113 స్థానాల్లో పూర్తి మెజార్టీ రాలేదని అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేశాయి. 

రిపబ్లిక్‌ పీమార్క్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 94-108
బీజేపీ: 85-100
జేడీఎస్‌: 24-32

జన్‌కీ బాత్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 91-106
బీజేపీ: 94-117
జేడీఎస్‌: 14-24

మ్యాటరేజ్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 103-118
బీజేపీ: 79-99
జేడీఎస్‌: 23-25

ఇండియా టుడే ఆక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు.. 

కాంగ్రెస్‌: 122-140
బీజేపీ: 62-80
జేడీఎస్‌: 20-25
ఇతరులు: 3

టైమ్స్‌ నౌ/ ఈటీజీ రీసెర్చ్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 106-120
బీజేపీ: 78-92
జేడీఎస్‌: 20-26
ఇతరులు: 2-4

పోల్‌ స్ట్రాట్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 99-109
బీజేపీ: 88-98
జేడీఎస్‌: 21-26

ఏబీపీ సీ ఓటర్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 100-112
బీజేపీ: 83-95
జేడీఎస్‌: 21-29

న్యూస్‌ నేషన్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 86
బీజేపీ: 114
జేడీఎస్‌: 21
ఇతరులు: 3

జీ న్యూస్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 103-108
బీజేపీ: 79-94
జేడీఎస్‌: 25-33

సీ-డైలీ ట్రాకర్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 130-157
బీజేపీ: 37-56
జేడీఎస్‌: 22-34
ఇతరులు: 3

 

పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 107-119
బీజేపీ: 78-90
జేడీఎస్‌: 23-29
ఇతరులు: 1-3

ఇక పీపుల్స్‌ పల్స్‌ టాప్‌ సీఎం ఛాయిస్‌ ఎగ్జిట్‌పోల్‌లో.. కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్యకు అత్యధిక శాతం (42) ఓట్లు దక్కాయి. ఆ తర్వాతి ప్లేస్‌లో ప్రస్తుత సీఎం బసవరాజ్‌ బొమ్మై, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి, బీఎస్‌ యాడియూరప్ప, డీకే శివకుమార్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement