Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్‌ | Liquor and Meat Shops Closed on Gandhi Jayanti Bengaluru | Sakshi
Sakshi News home page

Bengaluru: మాంసం, మద్యం విక్రయాలు బంద్‌

Published Sun, Oct 2 2022 7:31 AM | Last Updated on Sun, Oct 2 2022 7:31 AM

Liquor and Meat Shops Closed on Gandhi Jayanti Bengaluru - Sakshi

సాక్షి, బెంగళూరు: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నేడు (అక్టోబర్‌ 2న) బెంగళూరు గ్రామీణ జిల్లాలో మాంసం, మద్యం విక్రయాలను నిషేధిస్తూ కలెక్టర్‌ లత ఆదేశాలు జారీ చేసారు. శనివారం రాత్రి 11 నుండి మరుసటిరోజు ఆదివారం రాత్రి 12 గంటల వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. ప్రజలు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కలెక్టర్‌ కోరారు.   

చదవండి: (పోలీసుల మాస్టర్‌ప్లాన్‌: మొబైల్‌ చోరీకి గురైతే పనికి రాకుండా ప్లాన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement