భార్య నుంచి కాపాడాలని మొర  | Man Approached Human Rights Commission Not Bear Wife Harassment | Sakshi
Sakshi News home page

భార్య నుంచి కాపాడాలని మొర 

Published Thu, Jan 5 2023 8:40 AM | Last Updated on Thu, Jan 5 2023 8:40 AM

Man Approached Human Rights Commission Not Bear Wife Harassment - Sakshi

సాక్షి, బనశంకరి: భార్య వేధింపులు భరించలేక భర్త బెంగళూరు డీజీపీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. రామనగర తాలూకాకు చెందిన రామచంద్ర రూ. 5 లక్షల కోసం తనపై భార్య, కుమారుడితో కలిసి దాడికి చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేసిన రామచంద్ర న్యాయం లభించకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం పెట్టరు నేను కట్టిన ఇంట్లో ఉండనివ్వరని వాపోయాడు. 

(చదవండి: పథకం ప్రకారమే లయస్మిత హత్య ?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement