రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ | Mig-21 Fighter Jet Crashed Near Jaisalmer Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో కుప్పకూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌

Published Fri, Dec 24 2021 9:28 PM | Last Updated on Fri, Dec 24 2021 9:36 PM

Mig-21 Fighter Jet Crashed Near Jaisalmer Rajasthan - Sakshi

సాక్షి, జైపూర్‌: రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో శుక్రవారం మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. అయితే ఇండో-పాక్‌ బార్డర్‌ వద్ద ఈ యుద్ధ విమానం కూలడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పరిస్థితిని సమీక్షించడానికి రంగంలోకి దిగింది. మిగ్‌-21 జెట్‌ సాంకేతిక సమస్యల కారణంగా  కూలిందా లేక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement