Updates..
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది..
11 గంటల వరకు పోలింగ్ ఇలా..
►ఛత్తీస్‌గఢ్‌లో 22.97 శాతం పోలింగ్
►మిజోరంలో 26.43 శాతం పోలింగ్ నమోదు
22.97% voter turnout recorded till 11 am in Chhattisgarh and 26.43% in Mizoram. #ChhattisgarhElections2023 #MizoramElection2023 pic.twitter.com/xKeNXk3etK
— ANI (@ANI) November 7, 2023
ప్రజల కోసమే కాంగ్రెస్..
►ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో మేం చేసిన పనితో నక్సలిజం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఫలితంగా గ్రామాల్లోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.. ప్రజలు తమ గ్రామంలోనే ఓటు వేస్తారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వీటన్నింటి ప్రస్తావన ఉంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎప్పుడూ సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు.
#WATCH | Chhattisgarh Elections | CM and Congress leader Bhupesh Baghel says, "Naxalism has retreated to a great extent with the work we have done in 5 years. As a result, polling booths have been set up inside villages. People will vote in their village itself. There is a… pic.twitter.com/Lg01Hlushn
— ANI (@ANI) November 7, 2023
ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ ఇలా..
►ఛత్తీస్‌గఢ్‌లో 9.93 శాతం
►మిజోరంలో 12.80 శాతం పోలింగ్ నమోదు
9.93% voter turnout recorded till 9 am in Chhattisgarh and 12.80% in Mizoram. #ChhattisgarhElections2023 #MizoramElection2023 pic.twitter.com/XkG5JYHGpp
— ANI (@ANI) November 7, 2023
23ఏళ్ల తర్వాత పోలింగ్
►సుక్మాలోని నక్సల్స్ ప్రభావిత కరిగుండం ప్రాంతంలో 23 ఏళ్ల తర్వాత ఓటింగ్ జరుగుతోంది. సీఆర్‌పీఎఫ్ 150 బెటాలియన్, జిల్లా బలగాల భద్రతతో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
#WATCH | Chhattisgarh Elections | Sukma: Voting being held in naxal-affected Karigundam area after 23 years. The polling process is being held under the security cover by CRPF 150 Battalion and District Force.
(Video Source: CRPF 150 Battalion) pic.twitter.com/pk2tfpUs86— ANI (@ANI) November 7, 2023
► ఛత్తీస్‌గఢ్‌లో సుక్మా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.
#WATCH | Voters stand in a queue outside a polling booth in the Sukma Assembly Constituency to cast their votes for the Chhattisgarh Assembly elections 2023. pic.twitter.com/7OVHn0cCEl
— ANI (@ANI) November 7, 2023
#WATCH | Chhattisgarh elections | Voters queue up outside a polling booth in Kondagaon as they await their turn to cast a vote in the first phase of Assembly elections.#ChhattisgarhElection2023 pic.twitter.com/p699iWnbpT
— ANI (@ANI) November 7, 2023
►ఓటు వేసిన మిజోరం గవర్నర్ హరిబాబు కంభంపాటి. ఐజ్వాల్‌లోని సౌత్-2 పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
#WATCH | Mizoram Governor Hari Babu Kambhampati casts his vote at a polling booth in Aizawl South - II. #MizoramElections2023 pic.twitter.com/wDjBQVlLRt
— ANI (@ANI) November 7, 2023
ఈ సందర్బంగా గవర్నర్ హరిబాబు కంభంపాటి మాట్లాడుతూ.. మిజోరం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం, అక్షరాస్యత శాతం చాలా ఎక్కువ. ప్రజలు కూడా తమ హక్కుల గురించి తెలుసుకుంటారు. మిజోరాం ప్రజలందరూ ఓటు వేసి ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మిజోరంలో ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఈసారి కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుందని నేను భావిస్తున్నాను.
#WATCH | Mizoram Governor Hari Babu Kambhampati says, "Mizoram is a literate state, literacy rate is very high. People are also aware of their rights. I appeal to all the people of Mizoram to vote and participate in the election and strengthen democracy...I think in Mizoram,… https://t.co/A4GElwDrcR pic.twitter.com/ckV4Cronb6
— ANI (@ANI) November 7, 2023
►ఓటు వేసిన మిజోరం కాంగ్రెస్ చీఫ్ లాల్‌సావ్‌తా ఓటు వేశారు. ఐజ్వాల్‌లోని మిషన్ వెంగ్‌తలాంగ్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | State Congress chief Lalsawta says, "...We are confident that we can form the Government...This constituency is difficult to predict but I think we will come on top...We have already considered the possibility of securing 22 seats."#MizoramElections2023 https://t.co/T2jK0jh3Ft pic.twitter.com/wX8kam8lHl
— ANI (@ANI) November 7, 2023
ఛత్తీస్‌గఢ్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి కేదార్ కశ్యప్
►ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణపూర్ బీజేపీ అభ్యర్థి కేదార్ కశ్యప్.. భాన్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 212లో ఓటు వేశారు.
#WATCH | BJP candidate from Narayanpur, Kedar Kashyap casts his vote for the Chhattisgarh Assembly Elections 2023 at polling booth number 212 in Bhanpuri Assembly Constituency. pic.twitter.com/cbh8FejMRI
— ANI (@ANI) November 7, 2023
►ఈ సందర్భంగా కేదార్ కశ్యప్ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపు ఖాయం. కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
►ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిజోరంలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు. ఇక్క ఎంఎన్‌ఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. మెజార్టీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మిజోరంలో మేము చాలా అభివృద్ధి పనులు చేశాం. నేను ఓటు వేసిన సందర్బంగా ఈవీఎం పనిచేయలేదు. నేను కాసేపట్లో మళ్లీ ఓటు వేస్తాను. మిజోరంలో మ్యాజిక్ ఫిగర్ 21. కానీ, 25 స్థానాల్లో మేము గెలుస్తాం.
#WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga says, "In order to form the Government, 21 seats are needed. We hope that we will be able to get more than that, maybe 25 or more. I believe that we will have a comofortable majority." pic.twitter.com/PozWwno2v5
— ANI (@ANI) November 7, 2023
►ఈ క్రమంలో ఈవీఎం మొరాయించడంతో ఆయన ఓటు వేయలేకపోయారు.
#WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga could not cast a vote; he says, "Because the machine was not working. I was voting for some time. But since the machine could not work I said that I will visit my constituency and vote after the morning meet." https://t.co/ytRdh7OpKe pic.twitter.com/f8uJdUUUrL
— ANI (@ANI) November 7, 2023
►ఓటు వేసిన మిజోరం సీఎం జోరంతంగా
#WATCH | Chief Minister of Mizoram Zoramthanga casts his vote for the Mizoram Assembly Elections 2023 at 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency. pic.twitter.com/w3MdGFLWme
— ANI (@ANI) November 7, 2023
►మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐజ్వాల్ వెంగలై-1 ఐఎంఏ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
►మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో పోలింగ్ ప్రారంభమైంది.
Voting for Mizoram Assembly Elections 2023 begins. pic.twitter.com/qufBy3nlal
— ANI (@ANI) November 7, 2023
Voting for the first phase of Chhattisgarh Assembly Elections 2023 begins.
Twenty of the 90 assembly seats will be voting in the first phase of polls. Over 40 lakh electors will vote across 5,304 polling stations in the first phase. pic.twitter.com/HTHM9J39nj— ANI (@ANI) November 7, 2023
►మిజోరం అసెంబ్లీకి నేడు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మధూప్ వ్యాస్ చెప్పారు. అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను 18 మంది మహిళలు, 27 మంది స్వతంత్రులు సహా 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 8.57 లక్షల ఓటర్లకుగాను 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
►149 పోలింగ్ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ, మరో 30 కేంద్రాలు, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉన్నాయని చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంతో ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేశారు. వీటితోపాటు రాష్ట్రంతో ఉన్న అస్సాంలోని మూడు జిల్లాలు, మణిపూర్‌లోని రెండు, త్రిపురలోని ఒక జిల్లా సరిహద్దులను మూసివేశారు. భద్రతా విధుల్లో మూడు వేల మంది పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవలను వినియోగించుకుంటున్నారు.
#WATCH | Aizawl: Preparations underway at the polling booth for the Mizoram Assembly Elections 2023
Voting for Mizoram Assembly Elections 2023 is to begin at 7 am today.
(Visuals from 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency.) pic.twitter.com/VPcOul2j4C— ANI (@ANI) November 7, 2023
►ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సిద్ధమైంది. అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. తొలి దశలో పోలింగ్ జరుగనున్న ఈ 20 స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచిన 223 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలున్నారు. తొలిదశలో మొత్తం 5,304 పోలింగ్ కేంద్రాల్లో 40.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
#WATCH | Rajnandgaon, Chhattisgarh: Preparations underway as voting for the first phase of #ChhattisgarhElections2023 to begin at 8 am today; visuals from Booth No - 96 Wesleyan English Medium School, Rajnandgaon. pic.twitter.com/vjMBeamlxN
— ANI (@ANI) November 7, 2023
►మొత్తం 5,304 పోలింగ్ స్టేషన్లకు గాను 25,429 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) చెప్పారు. పది నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరో 10 నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. మొదటి విడత పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్‌లోని 12 నియోజకవర్గాల్లో జరగనున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. వీరిలో 40 వేల మంది కేంద్ర సాయుధ రిజర్వు బలగా(సీఏపీఎఫ్)లున్నాయి.
#WATCH | Aizawl: Preparations underway at the polling booth for the Mizoram Assembly Elections 2023
Voting for Mizoram Assembly Elections 2023 is to begin at 7 am today.
(Visuals from 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency.) pic.twitter.com/VPcOul2j4C— ANI (@ANI) November 7, 2023
►తొలిదశలో బరిలో ఉన్న అభ్యర్థులలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలో పనిచేసిన ఐదుగురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ సహా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్‌లు బరిలో ఉన్నారు. తొలిదశలోని 20 స్ధానాల్లో ముఖ్యంగా చిత్రకోట్, రాజ్‌నంద్‌గావ్, కవర్ధా, కొండగావ్, కొంటా, కేశ్‌కాల్, నారాయణ్‌పూర్, బిజాపూర్, అంతాగఢ్, దంతెవాడ నియోజకవర్గాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.
#WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the #ChhattisgarhElections2023 to begin at 7 am today; visuals from a polling booth in Kondagaon. pic.twitter.com/CS6QJsQmBB
— ANI (@ANI) November 7, 2023
►రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ మాజీ సీఎం రమణ్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ల మధ్య నెలకొంది. రాజ్‌నంద్‌గావ్ అసెంబ్లీ సీటు రమణ్ సింగ్‌కు బలమైన కోటగా పరిగణిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఈ స్థానం నుంచి గెలుపొందారు. రమణ్‌సింగ్‌కు పోటీగా కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ దేవాంగన్‌ను ఇక్కడి నుంచి పోటీకి దింపింది. చిత్రకోట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వినాయక్ గోపాల్ దీపక్‌కు సవాల్ విసిరారు.
#WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the first phase of #ChhattisgarhElections2023 will begin at 7 am today in Konta Assembly constituency of Sukma district. pic.twitter.com/LvoZgOttBv
— ANI (@ANI) November 7, 2023
#WATCH | Chhattisgarh: Preparations, mock poll underway as voting for the first phase of #ChhattisgarhElections2023 will begin at 7 am today in Jagdalpur Assembly Constituency of Bastar district. pic.twitter.com/von3Pvi1qu
— ANI (@ANI) November 7, 2023
Comments
Please login to add a commentAdd a comment