
ఎంపీ మిథున్ రెడ్డి (ఫైల్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేకంగా యూరియాను కేటాయించాలని విజ్జప్తి చేశారు.
అదే విధంగా, ఎఫ్‌బీవోల ఏర్పాటుకు ఏపీఎండీసీ సంస్థను ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా గుర్తించాలని కోరారు. కాగా, ఏపీలో జాతీయ వ్యవసాయ వర్శిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment