
సాక్షి, ఢిల్లీ : 'ప్రభుత్వానికి దమ్ముంటే కేసులు పెట్టమని విపక్షాలు సవాలు చేశాయి. అదే పని ప్రభుత్వం చేస్తే వాటిపై కోర్టు ద్వారా స్టేలు తీసుకొస్తున్నారు. తప్పు చేయకపోతే కోర్టులకు ఎందుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు? టెండర్ షరతులు పాటించకుండా 12 శాతం ఎక్కువ రేటుకు ఫైబర్ నెట్ పనులు చేశారు. భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారంటూ' వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపణలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment