‘26/11’ మృతులకు రాష్ట్రపతి నివాళులు | Mumbai Terror Attacks: President Murmu Pays Homage To Victims Of 26 Nov Mumbai - Sakshi
Sakshi News home page

15 Years Of 26/11: ‘26/11’ మృతులకు రాష్ట్రపతి నివాళులు

Published Mon, Nov 27 2023 5:15 AM | Last Updated on Mon, Nov 27 2023 10:39 AM

Mumbai Terror Attacks: President Murmu pays homage to victims of 26 Nov Mumbai - Sakshi

న్యూఢిల్లీ: 2008 నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడిలో మృతిచెందిన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఘనంగా నివాళులరి్పంచారు. మాతృభూమి సంరక్షణ కోసం వారు ప్రాణాలరి్పంచారని కొనియాడారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రపతి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement