Nature Tricolor Photo: ప్రకృతి దిద్దిన మువ్వన్నెల జెండా | Nature Flaunting The Tricolor Indian Government Shares Amazing Picture | Sakshi
Sakshi News home page

Nature Tricolor Photo: ప్రకృతి దిద్దిన మువ్వన్నెల జెండా

Published Tue, Jul 12 2022 12:57 PM | Last Updated on Tue, Jul 12 2022 1:29 PM

Nature Flaunting The Tricolor Indian Government Shares Amazing Picture - Sakshi

ప్రకృతి చిత్రవిచిత్రాలు చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ చిత్రం. అస్తమయానికి ముందుగా సూర్యుడు పులుముకున్న సింధూరం. సముద్రపు అలల నురగల శ్వేతవర్ణం. సాగర తీరాన పరుచుకున్న పచ్చదనం. ఆకాశం, నీరు, నేల.. ప్రకృతి సమస్తం మువ్వన్నెల జెండాను ప్రతిబింబిస్తోంది కదా! ఈ చిత్రాన్ని ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ప్రకృతి రూపొందించిన మన త్రివర్ణ పతాకం’అంటూ కామెంట్‌ను జత చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement