రాష్ట్రపతికి విజయవంతంగా కంటి శస్త్ర చికిత్స.. డిశ్చార్జ్‌ | New Delhi: President Ram Nath Kovind Undergoes Cataract Surgery Army Hospital | Sakshi
Sakshi News home page

Ram Nath Kovind: రాష్ట్రపతికి విజయవంతంగా కంటి శస్త్ర చికిత్స.. డిశ్చార్జ్‌

Published Fri, Sep 24 2021 9:23 PM | Last Updated on Fri, Sep 24 2021 9:29 PM

New Delhi: President Ram Nath Kovind Undergoes Cataract Surgery Army Hospital - Sakshi

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు కంటి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. రాష్ట్రపతి తన రెండవ కంటికి కంటిశుక్లం శస్త్రచికిత్సను శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రెఫరల్ & రీసెర్చ్) చేయించుకున్నారు. చికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు రాష్ట్రపతి భవన్‌ అధికారులు తెలిపారు.

అయితే ఇదివరకే ఆయన మొదటి కన్ను 2021 ఆగస్టు 19న ఆర్మీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. 75 ఏళ్ల కోవింద్, జూలై 25, 2017 న భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.

చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement