దర్శన్‌కు ఇంటి భోజనం లేనట్టే! | Parappana Agrahara Jail Officials Denies Home Meals To Darshan | Sakshi
Sakshi News home page

దర్శన్‌కు ఇంటి భోజనం లేనట్టే!

Published Fri, Aug 9 2024 6:12 AM | Last Updated on Fri, Aug 9 2024 9:15 AM

Parappana Agrahara Jail Officials Denies Home Meals To Darshan

దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో ఉన్న హీరో దర్శన్‌ ఇంటి భోజనం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దర్శన్‌కు ఇంటి భోజనాన్ని అనుమతించలేమని, ఆ అవసరం కూడా లేదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. 

ఇంటి భోజనం కోసం దర్శన్‌ హైకోర్టును ఆశ్రయించగా, మీ వైఖరి ఏమిటో చెప్పాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. గత నెల రోజులుగా ఇంటి భోజనం కేసు సాగుతోంది. హత్య కేసులో నిందితుడికి ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించలేమని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement