భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫరీదాబాద్‌లోని రీజినల్‌సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ(ఆర్‌సీబీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 49
► పోస్టుల వివరాలు: సీనియర్ సైంటిస్ట్, రీసెర్చ్ కన్సల్టెంట్, డేటాబేస్ మేనేజర్, సైంటిస్ట్, డేటాబేస్ ఇంజనీర్, డేటా క్యురేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రోగ్రామర్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరాలు.
► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు వివిధ టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.
► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
► వెబ్‌సైట్: https://rcb.res.in
మరిన్ని నోటిఫికేషన్లు:
డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 7236 ఉద్యోగాలు
ఆర్‌సీబీలో 49 టెక్నికల్ కొలువులు
Published Tue, May 18 2021 1:25 PM | Last Updated on Tue, May 18 2021 1:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment